అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | person to commit suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Tue, Apr 19 2016 11:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

person to commit suicide

అప్పులబాధతో కోటేశ్వరరావు(34) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్ 6వ లేన్‌లో చోటుచేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement