ప్రశాంతంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష | police recuirtment written test | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష

Published Mon, Nov 7 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

police recuirtment written test

ఏలూరు అర్బ న్‌భీమవరం టౌ న్‌ : జిల్లాలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో 20, భీమవరంలో 18 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్‌ ఎస్పీ ఎ న్‌.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement