అద్దంకిలో స్వల్ప భూప్రకంపనలు | Prakasam: Mild Earthquake Occurs at Addanki | Sakshi
Sakshi News home page

అద్దంకిలో స్వల్ప భూప్రకంపనలు

Published Sat, Sep 17 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

Prakasam: Mild Earthquake Occurs at Addanki

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వారంలో భూప్రకంపనలు సంభవించడం ఇది రెండో సారి అని స్థానికులు వెల్లడించారు.  ఈ భూప్రకంపనలు వల్ల ఏలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించ లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement