ఆర్టీసీ బస్సు ఢీకొని నిండు గర్భిణి మృతి | pregnent women dies in road accident in ysr district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని నిండు గర్భిణి మృతి

Published Thu, Feb 2 2017 9:12 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

pregnent women dies in road accident in ysr district

రాజంపేట(వైఎ‍స్సార్‌ జిల్లా):
రాజంపేట మండలం పోలమందారంలో విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ నిండు గర్భిణీ తాలూరి ఎల్లమ్మ(21)తో పాటు మరో మహిళ గోగులదేవి(25) అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్లమ్మది పుల్లంపేట మండలం సీవీజీపల్లి అ‍గ్రహారం కాగా..గోగులదేవీ(25)ది పోలమందారం.

ఆర్టీసీ బస్సు రాజంపేట నుంచి చిట్వేలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement