గుంటూరు లీగల్ : గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ విఏఏ లక్ష్మి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిష సోమవారం నుంచి మంగâýæవారానికి వాయిదా పడింది.
ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిష నేటికి వాయిదా
Published Tue, Nov 29 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
గుంటూరు లీగల్ : గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ విఏఏ లక్ష్మి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిష సోమవారం నుంచి మంగâýæవారానికి వాయిదా పడింది. ఈ కేసులో సంధ్యారాణి తండ్రి బాల సత్తయ్య తరఫున తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీనియర్ న్యాయవాది వైకేతో పాటు మరికొందరు న్యాయవాదులు పిటిష¯ŒS దాఖలు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిష¯ŒSపై తమ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయవాది వైకే కోరడంతో న్యాయమూర్తి జి.గోపీచంద్ పిటిష¯ŒSను మంగâýæవారానికి వాయిదా వేశారు.
Advertisement
Advertisement