లాభాల గుత్తులు | profits of grape | Sakshi
Sakshi News home page

లాభాల గుత్తులు

Published Sun, Sep 17 2017 10:36 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

లాభాల గుత్తులు

లాభాల గుత్తులు

కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని ఓ ద్రాక్ష తోట కనువిందు చేస్తోంది. రైతు ఆదినారాయణ సాగు చేసిన తోటను చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ ద్రాక్ష .. సీడ్‌లెస్‌ కావడంతో లేటు చేయకుండా తినాలనిపిస్తుంది.  ఒక్కో చెట్టుకు ఎన్ని గుత్తులో... ఒక్కో గుత్తికి ఎన్ని కాయల్లో అనేలా తోటంతా విరగ్గాసింది.
- మహబూబ్‌బాషా, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement