విజయపురిసౌత్‌లో కృష్ణవేణి, దేశాలమ్మగుడి, అనుపు పుష్కర ఘాట్లకు ప్రత్యేక అధికారిగా నియమితులైనlడీఎస్పీ మురళీకృష్ణ సోమవారం ఆ ఘాట్లను పరిశీలించారు.
పుష్కరఘాట్ల పరిశీలన
Aug 1 2016 8:04 PM | Updated on Sep 4 2017 7:22 AM
విజయపురి సౌత్: విజయపురిసౌత్‌లో కృష్ణవేణి, దేశాలమ్మగుడి, అనుపు పుష్కర ఘాట్లకు ప్రత్యేక అధికారిగా నియమితులైనlడీఎస్పీ మురళీకృష్ణ సోమవారం ఆ ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. ఆయన వెంట మాచర్ల రూరల్ సీఐ శివశంకర్, విజయపురి సౌత్ ఎస్.ఐ వై కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement