ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా.. | pvt school teacher commits suicide in choppadandi | Sakshi
Sakshi News home page

ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..

Published Fri, Feb 3 2017 7:35 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..

ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..

చొప్పదండి(కరీంనగర్‌ జిల్లా):
చొప్పదండి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి(26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంధ్యారాణికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల10న పెళ్లి జరగాల్సి ఉండగా.. సంద్యారాణి నాయనమ్మ మృతిచెందడంతో పెళ్లి వాయిదా పడింది.

సంధ్యారాణి ఓ ప్రైవేటు స్కూల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement