మొదలైన రబీ వరి నాట్లు | rabi season crops in less hectors, says agriculture department | Sakshi
Sakshi News home page

మొదలైన రబీ వరి నాట్లు

Published Thu, Nov 24 2016 4:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

rabi season crops in less hectors, says agriculture department

12,500 ఎకరాల్లో నాట్లు...  వ్యవసాయశాఖ వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్‌లో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో 13.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా... బుధవారం నాటికి 12,500 ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. రబీ సీజన్‌లో అన్ని రకాల పంటల సాగు 26.64 లక్షల ఎకరాలు కాగా...ఇప్పటివరకు 8.27 లక్షల ఎకరాల్లో (27%) సాగయ్యాయి.

రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అక్టోబర్‌లో 30%, నవంబర్‌లో 96% వర్షపాతం కొరత ఉండటంతో వర్షాభావ పంటలపై ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement