ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి
ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి
Published Sat, Sep 10 2016 1:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం): మినీబైపాస్‌రోడ్డులోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాత్రి రాధాష్టమి వేడుకలను నిర్వహించారు. మందిరం సంకీర్తనలు, భజనలు, గీతాలతో పులకించిపోయింది. భక్తులు రాధాకృష్ణులకు స్వయంగా అభిషేకాలు చేసి తన్మయత్వంతో పొంగిపోయారు. మందిరాధ్యక్షుడు డాక్టర్ సుఖదేవస్వామి ఉపన్యసించారు.
Advertisement
Advertisement