వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

వర్షసూచన

Published Tue, Aug 16 2016 11:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

rain information

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో ఓ మాదిరి వర్షం కురిసే  సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకు 5 నుంచి 25 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు.

పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు.  గంటకు 18 నుంచి 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement