
నిండుకుండ గండిపేట
వేసవిలో పూర్తిగా ఎండిపోయిన గండిపేట జలాశయంలోకి వరదనీరు చేసింది.
సాక్షి,మొయినాబాద్: వేసవిలో పూర్తిగా ఎండిపోయిన గండిపేట జలాశయంలోకి వరదనీరు చేసింది. ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, శంకర్‌పల్లి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మూసీ వాగులో వరద వచ్చింది. దీంతో గండిపేట చెరువులో ఒక అడుగు మేర నీరు చేరింది. గండిపేట జలాశయంలోకి కొత్త నీరు చేరడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.