కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు! | rains in coastal andhra | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు!

Published Fri, Jul 22 2016 6:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

rains in coastal andhra

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకావం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement