తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు | Rains in different parts of telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు

Published Sun, Oct 2 2016 11:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

Rains in different parts of telugu states

విశాఖపట్నం: విదర్భ నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా... దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అలాగే విదర్భ, ఛత్తీస్గఢ్, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement