- విలేకర్ల సమావేశంలో ముద్రగడపై ఉప ముఖ్యమంత్రి నిప్పులు
ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు
Published Wed, Apr 5 2017 12:02 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
భానుగుడి (కాకినాడ) :
ముఖ్యమంత్రిని అవినీతి పరుడంటూ ముద్రగడ విమర్శించడం పట్ల ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనస్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిదని, కాపులకోసం కమిష¯ŒS వేసిన ఘనత చంద్రబాబుదని, కాపు ఉద్యమం పేరిట రాజకీయాలు చేయడం ముద్రగడకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రశేఖర్ అనే అనుయాయునికి సర్వీస్ కమిష¯ŒS పదవి ఇవ్వాలని ఎంపీగా ఉన్నపుడు ముద్రగడ కోరారని, ఇపుడు నిజాయితీ పరునిగా కథలు అల్లుతున్నారన్నారు. ఇటీవల ఓ వ్యక్తి రాసిన పుస్తకం ద్వారా ముద్రగడ చరిత్ర ఎంత హీనమయిందో తెలుస్తుందన్నారు.
Advertisement
Advertisement