'చంద్రబాబు తగిన మూల్యం చెల్సించాల్సి వస్తుంది' | Ramchander rao takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తగిన మూల్యం చెల్సించాల్సి వస్తుంది'

Published Sun, Jan 17 2016 7:06 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

Ramchander rao  takes on chandrababu govt

గన్నవరం : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం కేసులు బనాయిండం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో డా.దుట్టా రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ... తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు బనాయిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును రామచంద్రరావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement