240 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | Ration rice seized in guntur district | Sakshi
Sakshi News home page

240 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Published Tue, Sep 1 2015 8:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Ration rice seized in guntur district

గుంటూరు: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 240 బస్తాల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బస్తాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement