తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జీవకోన శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర‍్వహించారు. ఈ సందర‍్భంగా వారికి 20 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా 19 మంది పారిపోయారు. ఈ సందర‍్బంగా తరలించేందుకు సిద‍్ధంగా ఉంచిన 40 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Sat, Feb 18 2017 7:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement