కడప : వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 47 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలీలు అరెస్ట్ : భారీగా ఎర్రచందనం స్వాధీనం
Published Thu, Nov 5 2015 8:18 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement