పోలీస్లు కూంబింగ్ : ఎర్రచందనం దుంగల స్వాధీనం | red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

పోలీస్లు కూంబింగ్ : ఎర్రచందనం దుంగల స్వాధీనం

Published Sun, Apr 17 2016 8:21 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

red sandalwood seized in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలో ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ. 20 విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకుని... పరిశీలించారు. నారావారిపల్లె సమీపంలో తరచుగా ఎర్రచందనం దుంగలు పట్టుబడటంపై డీఐఈ కాంతారావు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement