సీనియర్‌ అకౌంటెంట్‌కు రిమాండ్‌ | remand for senior accountant | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అకౌంటెంట్‌కు రిమాండ్‌

Published Thu, Sep 8 2016 10:37 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

remand for senior accountant

కోవెలకుంట్ల: స్థానిక ఉప ఖజానా కార్యాలయ సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సదురుద్దీన్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు. ఉయ్యాలవాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బషీర్‌అహమ్మద్‌కు రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌కు సంబంధించి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ సీనియర్‌ అకౌంటెంట్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ మేరకు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement