'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి' | rift in guntur TDP | Sakshi
Sakshi News home page

'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'

Published Thu, Jan 7 2016 7:13 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి' - Sakshi

'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ ఇన్ చార్జి గంజి చిరంజీవి తీరుపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పదవులను చిరంజీవి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరంజీవి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ బాలాజీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement