కారు ఢీకొని ఆర్‌ఎంపీ మృతి | RMP killed in accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఆర్‌ఎంపీ మృతి

Published Tue, Nov 15 2016 2:49 PM | Last Updated on Thu, Aug 30 2018 6:11 PM

RMP killed in accident

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నార్సింగికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కొండయ్య(58) మృతిచెందారు.

ద్విచక్రవాహనంపై వెళుతున్న కొండయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement