సీకేఎం ఆస్పత్రికి ఎస్‌బీహెచ్ రూ.3.35లక్షల వితరణ
Published Fri, Aug 12 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
ఎంజీఎం : వరంగల్ సీకేఎం ఆస్పత్రికి గురువారం ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతన్‌ముఖర్జీ రూ.3లక్షల 3500 చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్‌బీహెచ్ అందించిన సాయంతో ఆస్పత్రికి కావాల్సిన సర్జికల్ ఆటోక్లేవ్ పరికరాన్ని కొనుగోలు చేసి గర్భిణులకు మెరుగైనా సేవలందిస్తామన్నారు. ఎస్‌బీహెచ్ జనరల్ మేనేజర్‌లు హరిహరరావు, మణికందన్, డీజీఎంలు నారాయణ, బహార, బర్దన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement