జిల్లాకు రూ.75కోట్ల కరెన్సీ ? | Rs.75Cr currency for district | Sakshi
Sakshi News home page

జిల్లాకు రూ.75కోట్ల కరెన్సీ ?

Published Sat, Dec 10 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

Rs.75Cr currency for district

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాకు కొత్త కరెన్సీ రూ.75 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులకు సోమవారం వరకు సెలవులు ఉండటం వల్ల ఈ కరెన్సీ అందుబాటులోకి రాలేదు. మంగళవారం ఈ కరెన్సీ బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రబ్యాంకు చెస్ట్‌కు రూ.49 కోట్లు, ఎస్‌బీఐ చెస్ట్‌కు రూ.26 కోట్లు ప్రకారం పంపిణీ చేస్తున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. ఈ సారి రూ. 2000 నోట్లతో పాటు రూ. 100, రూ. 500 నోట్లు కూడా వచ్చినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement