నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | Rs one lakh donation for annadanam | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Published Sat, Oct 1 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పోరంకిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన యనిగళ్ల భరత్‌కుమార్‌ శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన రూ.1,00,011 విరాళాన్ని ఆలయ ఈవో అచ్యుతరామయ్యకు ఇచ్చారు. అనంతరం దాతలకు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement