
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం సులువుగా లభిస్తోంది. గురువారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలి నడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా శీఘ్రంగానే లభిస్తోంది.