యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తుల వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ వలన కొండపైకి వాహనాల అనుమతిని రద్దు చేశారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ
Published Fri, Feb 24 2017 9:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
Advertisement
Advertisement