- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తహసీల్దార్
- సిలిండర్ స్వాధీనం
- 6ఏ కేసు నమోదు
సబ్సిడీ గ్యాస్‌తో ‘మిషన్’ పనులు
Published Tue, Aug 16 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
రామగుండం : మండలంలోని పెద్దంపేట నుంచి రామగుండం వైపు మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులకు మంగళవారం ప్రధాన రహదారిపైనే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌తో ఎరక్షన్ పనులు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు స్పందించి నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సలేండ్రపాండేపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement