భక్తిపారవశ్యంతో సాయిదీక్షలు | sai dikshalu start | Sakshi
Sakshi News home page

భక్తిపారవశ్యంతో సాయిదీక్షలు

Published Sun, Jul 17 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

sai dikshalu start

కరీంనగర్‌కల్చరల్‌ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలో శ్రీషిర్డీసాయిమాలధారణ దీక్షలను సాయిభక్తులు స్వీకరించారు. శ్రీషిర్డీసాయి భక్తజన మండలి ఆధ్వర్యంలో సాయినాథ్‌ దీక్షలు ప్రారంభమయ్యాయి.  ఈనెల 19న గురుపౌర్ణమి సందర్భంగా శ్రీవిజయగణపతి సాయిబాబా ఆలయంలో 24 గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీషిర్డీసాయి భక్తజన మండలి అధ్యక్షుడు నలుమాచు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement