కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె | second anms on strike | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె

Published Wed, Jul 27 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

second anms on strike

కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కత సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు లక్ష్మి, వెంకట లక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement