ఆగస్టు 12న ఐటీఐ రెండో విడత కౌన్సిలింగ్
Published Sat, Jul 23 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
సీతంపేట: ఆగస్టు 12న రెండో విడ త కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్రీ్టషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, డ్రెస్‌మేకింగ్,కోపా(కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్) ట్రేడుల్లో మిగులు సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వచ్చేనెల 10 వ తేదీలోగా దరఖాస్తు చే సుకోవాలని తెలిపారు. రూ.10 ఫీజు చెల్లించి దరఖాస్తులు పొందాలని సూచించారు. ఫోన్ నంబర్లు 8886882153, 8886990544కు సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement