రేపు సీనియర్‌ బాలికల జిల్లా జట్టు ఎంపిక | Senior Girls District team selection tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సీనియర్‌ బాలికల జిల్లా జట్టు ఎంపిక

Published Mon, Nov 14 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

Senior Girls District team selection tomorrow

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ :
ఈ నెల 15న మంగళవారం సీనియర్‌ బాలికల జిల్లా జట్టు ఎంపికను స్థానిక ఆర్డీటీ క్రీడా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన బాలికలు ఈ ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైనవారు కర్నూలు జిల్లా నంద్యాలలో 7వ రాష్ట్రస్థాయి సీనియర్‌ హాకీ క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు ఈ నెల 18 శుక్రవారం నుంచి 20వ తేదీ ఆదివారం వరకు ఉంటాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement