గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్‌ ప్రారంభం | Shelter opening in library | Sakshi
Sakshi News home page

గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్‌ ప్రారంభం

Published Fri, Aug 26 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్‌ ప్రారంభం

గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్‌ ప్రారంభం

హుజూర్‌నగర్‌ : పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేజీ షెల్టర్‌ను శుక్రవారం దాత బూర్లె లక్ష్మీనారాయణ, శేషమ్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాఖ గ్రంథాలయ అధ్యక్షుడు కుంట సైదులు మాట్లాడుతూ  గ్రంథాలయ అభివృద్ధికి దాతలు చేయూతనందించడం అభినందనీయమన్నారు. అనంతరం స్టేజీ షెల్టర్‌ దాతలను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వీరస్వామి, శ్రీనివాస్, వెంకయ్య, నాగేందర్, నారాయణ, సైదులునాయక్, వెంకట్రాజు, మౌలాలీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement