
టీటీడీకి శివనాడర్ రూ.2 కోట్ల విరాళం
హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ టీటీడీకి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు.
తిరుమల :
హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివనాడర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు డీడీని తిరుమలలో టీటీడీ ఈవో డి. సాంబశివరావుకు అందజేశారు. బర్డ్ ట్రస్ట్కు విరాళం అందించారు.