అనంతపురం : హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ శివకుమార్ మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా కేబీపురంలో ఎస్ఐగా శివకుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు.