బదిలీపై వచ్చిన కార్మికులకు సెటిలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 50 మంది కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బనలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం అధికారులకు ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు.
అలవెన్స్ కోసం సింగరేణి కార్మికుల ధర్నా
Published Thu, Sep 8 2016 5:38 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement