5న ఎస్కేయూ పాలకమండలి సమావేశం | sku administrative meeting on june 5th | Sakshi
Sakshi News home page

5న ఎస్కేయూ పాలకమండలి సమావేశం

Published Sat, May 27 2017 12:10 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

sku administrative meeting on june 5th

ఎస్కేయూ : వర్సిటీ  పాలక మండలి సమావేశం జూన్‌ 5న వర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఎజెండా రూపొందిస్తున్నారు. నూతన పాలకమండలి ఏర్పాటైన తరువాత రెండో దఫా ఎస్కేయూలో నిర్వహిస్తున్న ఈ  సమావేశంలో  పలు అభివృద్ధి  అంశాలు చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement