ఎర్రబడిన ఆకాశం | sky in redish colour | Sakshi
Sakshi News home page

ఎర్రబడిన ఆకాశం

Published Mon, Sep 26 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఎర్రబడిన మబ్బులు

ఎర్రబడిన మబ్బులు

కల్హేర్‌: కల్హేర్‌ శివారులో సోమవారం సాయంత్రం ఆకాశంపై ఎర్రతివాచీ పర్చుకుంది. ఇటీవల భారీ వర్షాతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో కారుమబ్బులు నెలకొన్నాయి. అనంతరం వర్షాలకు బ్రేక్‌ పడటంతో ఈ అపురూప దృశ్యం అవిష్కృతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement