![రంగాయిపల్లిలో ఆకాశంలో ఏర్పాడిన ఇంద్రదనుస్సు](/styles/webp/s3/article_images/2017/09/4/81474301117_625x300.jpg.webp?itok=gKU6T2jn)
రంగాయిపల్లిలో ఆకాశంలో ఏర్పాడిన ఇంద్రదనుస్సు
తూప్రాన్: తూప్రాన్ మండలం రంగాయిపల్లిలో సోమవారం సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన ‘ఇంద్రదనుస్సు’ కనువిందు చేసింది. ఇంద్రదనుస్సు ఏర్పడటం సహజమైనా రంగాయిపల్లిలో మాత్రం ఒకేసారి రెండు ఇంద్రదనుస్సులు ఏర్పాడటంపై ప్రజలు ఆసక్తింగా తిలకించగా.. ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.