Published
Wed, Aug 3 2016 1:57 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట
ఇందుకూరుపేట:
పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది.