Published
Mon, Aug 1 2016 12:27 AM
| Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారిని ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.