9న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు | special leave for employees on 9 | Sakshi
Sakshi News home page

9న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

Published Tue, Mar 7 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

special leave for employees on 9

అనంతపురం అర్బన్  : ఈ నెల 9వ తేదీ పోలింగ్‌ ఉన్నందున ఓటుహక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు(స్పెషల్‌ కాజ్యువల్‌ లీవు) మంజూరు చేస్తామని ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్వో మల్లీశ్వరిదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోలింగ్‌ సమయం ఇదే.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. ఓటు ఎలా వేయాలి అనే అంశాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిష¯ŒS జారీ చేసిన ఫ్లెక్సీలను ఎంపీడీఓ, తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్‌లో ప్రదర్శనకు ఉంచామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement