నోట్ల మార్పిడి కేసులో చురుగ్గా దర్యాప్తు
Published Thu, Nov 17 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
దెందులూరు : మండలంలోని సోమవరప్పాడు గ్రామంలో పెద్దనోట్ల మార్పిడి సందర్భంలో దొరికిన రూ.24 లక్షల వాటి వెనుక సూత్రదారుల కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని దెందులూరు ఎస్సై ఎ¯ŒSఆర్ కిశోర్‌బాబు తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త చెరువు సమీపంలో పాత్రదారులు పట్టుబడ్డారని విచారణలో అన్ని విషయాలు నిగ్గుతేలతాయన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరు ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో రూ.24 లక్షలను దెందులూరు తహసీల్దార్ జమ చేస్తారన్నారు.
Advertisement
Advertisement