శ్రీహరి కోటలో ఉద్యోగుల బంద్ | Sriharikota employees bandh at rocket launching station | Sakshi
Sakshi News home page

శ్రీహరి కోటలో ఉద్యోగుల బంద్

Published Tue, Aug 11 2015 2:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

Sriharikota employees bandh at rocket launching station

శ్రీహరికోట : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉద్యోగులు  మంగళవారం బంద్ పాటించారు. స్టేషన్ మొదటి గేటు వద్ద బైఠాయించిన యూనియన్ నాయకులు లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు ఈ బంద్‌కు నేతృత్వం వహించారు. దీంతో స్టేషన్ వద్ద కొనసాగే పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement