మోకాళ్లపై నిల్చొని వీఆర్‌ఏల నిరసన | Standing upright, in protest vras | Sakshi
Sakshi News home page

మోకాళ్లపై నిల్చొని వీఆర్‌ఏల నిరసన

Published Mon, Sep 5 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

Standing upright, in protest  vras

 తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలి పారు. ఆదివారం 4వ రోజుకు చేరిన సమ్మె సందర్భంగా వారు మాట్లాడుతూ  పే స్కేల్‌ అమలు చేయాలని, కనీస వేతనం, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల అసోసియేషన్‌ వరంగల్‌ డివిజన్‌ అధ్యక్షుడు బచ్చలపురి రమేష్, కార్యదర్శి గాయపు నరేందర్, నాయకులు ఎడ్ల రవి, పూజారి సురేష్, మండల దేవిక, దివ్య, స్రవంతి, శ్వేత, పద్మ, సువార్త, కంకనాల ప్రవీణ్, ఎ.రవీందర్, కె.రమేష్, టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

పోల్

Advertisement