రైతు సమస్యలపై వైఎస్‌ఆర్సీపీ ధర్నా | ysrcp dharna over farmers problems in ysr district | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై వైఎస్‌ఆర్సీపీ ధర్నా

Published Wed, Jan 10 2018 11:54 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ysrcp dharna over farmers problems in ysr district

సాక్షి, కడప: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని కమలాపురంలో రైతు సమస్యలపై బుధవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ఎంపీ అవినాష్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్‌ గూడూరు రవి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణమాఫీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement