protest vras
-
రోడ్లపై వరి నాట్లేసిన డీకే అరుణ
-
రైతు సమస్యలపై వైఎస్ఆర్సీపీ ధర్నా
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో రైతు సమస్యలపై బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్ గూడూరు రవి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
మోకాళ్లపై నిల్చొని వీఆర్ఏల నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న డైరెక్టు రిక్రూట్మెంట్ వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలి పారు. ఆదివారం 4వ రోజుకు చేరిన సమ్మె సందర్భంగా వారు మాట్లాడుతూ పే స్కేల్ అమలు చేయాలని, కనీస వేతనం, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏల అసోసియేషన్ వరంగల్ డివిజన్ అధ్యక్షుడు బచ్చలపురి రమేష్, కార్యదర్శి గాయపు నరేందర్, నాయకులు ఎడ్ల రవి, పూజారి సురేష్, మండల దేవిక, దివ్య, స్రవంతి, శ్వేత, పద్మ, సువార్త, కంకనాల ప్రవీణ్, ఎ.రవీందర్, కె.రమేష్, టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.