రేపు ఖమ్మంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ | State Kabaddi | Sakshi
Sakshi News home page

రేపు ఖమ్మంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ

Published Mon, Oct 10 2016 9:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

State Kabaddi

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌ :
కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి అంద్యాల లింగన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి 14 వరకు సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ కేటగిరిలో టోర్నీ జరుగుతుందన్నారు. ఇదివరకే జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి, శిక్షణ పూర్తిచేసి తుదిజట్టును ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపికైన జిల్లా క్రీడాకారులందరూ ఈ నెల 11న రాత్రి 8 గంటలకు కలెక్టరేట్‌ మైదానంలో రిపోర్టు చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement