ఆటో కార్మికుల సంక్షేమానికి పోరాటం | strugle for auto drivers welfare | Sakshi
Sakshi News home page

ఆటో కార్మికుల సంక్షేమానికి పోరాటం

Published Sun, Aug 14 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

strugle for auto drivers welfare

సిరిసిల్ల టౌన్‌ : ఆటో కార్మికుల సంక్షేమానికి తాము పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నారు. ఈనెల 17న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఆదివారం స్థానిక గాంధీచౌక్‌లో ముట్టడి ప్రచార కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి పంతం రవి, నాయకులు ఇటిక్యాల అశోక్, పిట్ల బాలయ్య, పున్న దేవయ్య, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement